IPL Auction 2019 Updates : Hanuma Vihari Sold To Delhi Capitals For Massive Price| Oneindia Telugu

2018-12-18 220

A total of 346 cricketers, including 226 Indians, will go under the hammer at the Indian Premier League (IPL) 2019 auction to be held in the Pink City of Jaipur on December 18.
#IPL2019
#IPL2019Auction
#hanumavihari
#YuvrajSingh
#JaydevUnadkat
#IPLAuctiondate2019

ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఆటగాళ్ల వేలానికి రంగం సిద్ధమైంది. జైపూర్‌లో 70 మంది క్రికెటర్ల కోసం 8 ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. ఈ వేలం ప్రక్రియలో 119 మంది క్యాప్‌డ్ ప్లేయర్లు, 229 మంది అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం ఆటగాళ్లలో 228 మంది భారత క్రికెటర్లు ఉండటం గమనార్హం. వాస్తవానికి ఈ వేలం ప్రక్రియ కోసం 1003 ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. ఈ జాబితాను 346కి కుదించారు. చివర్లో ఐదుగురు ఆటగాళ్లు ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం ఆటగాళ్ల సంఖ్య 351కి చేరింది. వీరి నుంచి ఫ్రాంచైజీలు 70 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నాయి.